Ram Charan: ఏంటీ ఈ సాంగ్ పాడింది రామ్ చరణా…! వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దాంతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు చరణ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్.

Ram Charan: ఏంటీ ఈ సాంగ్ పాడింది రామ్ చరణా...! వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే
Ram Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 02, 2024 | 8:45 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్.. ఆయన సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దాంతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు చరణ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఒకొక్క అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ ను అలాగే కొన్ని పోస్టర్స్ ను విడుదల చేశారు. రీసెంట్ గా దీపావళి సందర్భంగా రామ్ చరణ్ మాస్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఓ సాంగ్ ఆలపించారని మీకు తెలుసా..! అవును రామ్ చరణ్ ఓ సాంగ్ పాడారు. అయితే చరణ్ సాంగ్ పాడింది సినిమా కోసం కాదు.

చరణ్ తన కెరీర్ లో ఎప్పుడు సాంగ్ పాడలేదు. కానీ ఒకే ఒక్కసారి సాంగ్ పాడాడు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. అలాగే ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కోసం ఓ సాంగ్ పాడారు. ఈ సాంగ్ ను మణిశర్మ కంపోజ్ చేశారు. చాలా కాలం తర్వాత ఈ పాటు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది. ఈ సాంగ్ ను సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ