AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : 25 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి ప్రభాస్ కోసం తెలుగులోకి.. ఆమె ఎవరు.? ఏ సినిమా కోసం అంటే

ఇటీవలే సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు వరుస ఆసినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు రెబల్ స్టార్. ప్రభాస్ నటించిన కల్కి సినిమా రీసెంట్ గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 1000కోట్లకు పైగా వసూల్ చేసింది.

Prabhas : 25 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి ప్రభాస్ కోసం తెలుగులోకి.. ఆమె ఎవరు.? ఏ సినిమా కోసం అంటే
Prabhas
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2024 | 7:38 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేశాడు. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు మన రెబల్ స్టార్. ఇటీవలే సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు వరుస ఆసినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు రెబల్ స్టార్. ప్రభాస్ నటించిన కల్కి సినిమా రీసెంట్ గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 1000కోట్లకు పైగా వసూల్ చేసింది. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో సందీప్ రెడ్డి వంగ సినిమా ఒకటి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. స్పిరిట్ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు సందీప్.

ఇది కూడా చదవండి : పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!

ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫిసర్ గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా మొదలవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో ముందుగా సలార్ 2, కల్కి 2 సినిమాలు పూర్తి కావాల్సి ఉంది. ఆతర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి సినిమా ఉండనుంది.

ఇది కూడా చదవండి :Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్

ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాలో ఓ అందాల భామ నటించనుందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ ఇటీవల యష్ నటిస్తున్న టాక్సిక్ అనే సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా నుంచి ఆమె తప్పుకుందని తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో నయనతారను తీసుకోనున్నారని టాక్. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కరీనా కపూర్ నటిస్తుందని తెలుస్తోంది. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 25 ఏళ్లు అవుతుంది. ఈ పాతికేళ్లలో ఆమె తెలుగులో నటించలేదు. ఇక మొదటిసారి ప్రభాస్ సినిమాతో కరీనా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి : ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!