Pushpa 2: భారీ రన్ టైం‌తో థియేటర్స్‌లోకి పుష్ప 2.. పుష్ప రాజ్ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉంటుందిగా..

పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 17న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

Pushpa 2: భారీ రన్ టైం‌తో థియేటర్స్‌లోకి పుష్ప 2.. పుష్ప రాజ్ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉంటుందిగా..
Pushpa 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 12, 2024 | 7:55 PM

పుష్ప 2 విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. అల్లు ఆర్మీ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 17న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో.. ఇప్పుడు పుష్ప 2 పై అంతకు మించి అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సినిమా అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. బన్నీ డ్యాన్స్, డైలాగ్ అలాగే యాక్షన్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి.

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా అద్భుతంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా తొలిరోజు దాదాపు 270 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇదే జరిగితే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి.. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఇంత పెద్ద ఓపెనింగ్స్‌ని రాబట్టలేదు. హిందీలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. హిందీ వెర్షన్ లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంపై చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇప్పుడు పుష్ప 2 రన్ టైం గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఇది కూడా చదవండి : దేశం విడిచి పారిపోయిన నటి.. డబ్బులు లేక బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అంటూ..

ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు భారీ రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు పుష్ప సినిమా కూడా భారీ రన్ టైం తో ఉంటుందని టాక్. కాగా ఇప్పటికే ఎడిటింగ్ చేసిన కాపీ రన్ టైమే మూడు గంటల 15 నిమిషాలు వచ్చిందని అంటున్నారు. కానీ ఇంకా కొన్ని సీన్స్, ఓ సాంగ్ యాడ్ చేయాల్సి ఉందట. అవి కూడా యాడ్ చేస్తే ఈ సినిమా రన్ టైం 3: 30 నిమిషాలు దాటి పోతుందని అంటున్నారు. ఎంత ఎడిట్ చేసిన ఈ సినిమా 3 గంటల పైనే ఉంటుందని అంటున్నారు. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అందాల భామ శ్రీలీల నటిస్తుంది. బన్నీ, శ్రీలీల స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!