రూటు మార్చిన మెగా హీరో… ఈసారి స్పోర్ట్స్ డ్రామాతో రానున్న వైష్ణవ్ తేజ్.. డైరెక్టర్ ఎవరంటే..

Vaishnav Tej: మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో వైష్ణవ్ తేజ్.. మెగాస్టార్ మేనల్లుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తన

రూటు మార్చిన మెగా హీరో... ఈసారి స్పోర్ట్స్ డ్రామాతో రానున్న వైష్ణవ్ తేజ్.. డైరెక్టర్ ఎవరంటే..
Vaishnav Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: May 18, 2021 | 4:40 PM

Vaishnav Tej: మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో వైష్ణవ్ తేజ్.. మెగాస్టార్ మేనల్లుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. ఫాలోయింగ్ కూడా అదే రేంజ్‍లో సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆఫర్లు వైష్ణవ్ ముందు క్యూ కట్టెస్తున్నాయి. అయితే ఈ హీరో ఇప్పుడు రొటీన్ ఫార్ములా వద్దంటూ.. కంటెంట్ ఉన్న కథే కావాలంటూ సెలెక్ట్ చేసుకుంటున్నాడు.. మెగా కాంపౌండ్ నుంచి సైలెంట్ గా వచ్చి.. ఉప్పెనతో సూపర్ సక్సెస్ కొట్టిన వైష్ణవ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లో స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడట. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న మూవీలో.. హాకీ స్టిక్ తో స్పోర్ట్స్ మెన్ గా కనిపించబోతున్నాడు. వివరాల్లోకెళితే…

సిల్వర్ స్క్రీన్ పై ఎప్పటికీ కంటెంటే ఒరిజినల్ హీరో. కథ, స్క్రీన్ ప్లే బాగుంటేనే అది సక్సెస్ సాధిస్తుంది. అందుకే ఇప్పుడు బడా హీరోలంతా సరైన కథ కోసమే అన్వేషిస్తున్నారు. బయోపిక్ లకు కూడా డిమాండ్ అందుకే. ఇలా డిఫరెంట్ థింకింగ్ తో ముందుకెళ్తున్నాడు.. మెగా హీరో వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ తర్వాత.. ఆచితూచి అడుగులేస్తున్న వైష్ణవ్.. ఈ సారి సరికొత్తగా వస్తున్నాడు. వైష్ణవ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఒకటి క్రిష్ డైరెక్షన్ లో చేస్తుండగా.. గిరీశయ్య డైరెక్షన్ లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వీటితో పాటు.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై హీరో నాగార్జున నిర్మిస్తున్న మరో ప్రాజెక్ట్ కు వైష్ణవ్ ఓకే చేశాడు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రంలో.. వైష్ణవ్ ఓ స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించనున్నాడు. హాకీ నేపథ్యంలో సాగే కథలో.. ప్లేయర్ గా టీమ్ కు విజయాన్ని అందించే కథలో.. ఆయన కనిపిస్తాడు. పృథ్వీ అనే ఓ కొత్త డైరెక్టర్.. ఈ మూవీతో పరిచయం కానున్నాడు. స్క్రిప్ట్ పనులు చివరిదశకు చేరుకోగా.. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

Also Read: కరోనా కష్టాల్లో కేంద్రం గుడ్‏న్యూస్.. అకౌంట్లోకి ఉచితంగా రూ.50 వేలు.. సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే చాలు..

SBI కస్టమర్లకు గుడ్‏న్యూస్.. ఇక నుంచి ఆన్‏లైన్‏లోనే మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు… ఎలాగంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!