AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిన్నప్పుడు చూడండి ఎంత సైలెంట్‌గా ఉందో.. ఇప్పుడు మాత్రం అల్లరి పిల్ల.. ఊర మాస్ మల్ల

ఆమె అపరంజి బొమ్మ. ఎక్కడున్నా ఆనందాల హోరే. మాస్ స్టెప్పులు వేయాలన్నా, ముచ్చటైన మాటలు మాట్లాడాలన్నా ఈమెకే చెల్లు. కుర్రాళ్ల హాట్ ఫేవరెట్ అండి. గుర్తుపట్టారా..?

Tollywood: చిన్నప్పుడు చూడండి ఎంత సైలెంట్‌గా ఉందో.. ఇప్పుడు మాత్రం అల్లరి పిల్ల.. ఊర మాస్ మల్ల
Celebrity Childhood Photo
Ram Naramaneni
|

Updated on: Oct 26, 2022 | 4:04 PM

Share

చాలామంది సెలబ్రిటీస్ తమ చిన్ననాటి ఫోటోలను ప్రజంట్ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అప్పటి స్వీట్ మెమరీస్ గురించి చెప్పి మురిసిపోతున్నారు. తమ అభిమాన స్టార్స్.. చైల్డ్‌హుడ్ ఫోటోలను చూసి ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతూ.. వాటిని నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. అలానే ప్రజంట్ తెలుగునాట ట్రెండింగ్‌లో ఉన్న ఓ హుషారైన అమ్మాయికి సంబంధించిన లిటిల్ క్యూట్ ఫోటో వైరలవుతుంది. ఆమె అందంలో ఎవరెస్ట్. మాటలతో చేస్తుంది మ్యాజిక్. షో హోస్ట్ చేసిందంటే సూపర్ హిట్. ఏంటి ఇంకా కనిపెట్టలేదా..? మన బుల్లితెర రాములమ్మ అండి. యస్.. షీ ఈజ్ నన్-అదర్‌దెన్ శ్రీముఖి. కెరీర్‌ ప్రారంభంలో మూవీస్‌లో.. స్మాల్ రోల్స్‌లో మెరిసిన ఈ బ్యూటీ.. ఆపై బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా సెటిలైపోయింది.

టీవీ షోలు, మూవీ ఈవెంట్స్‌లో తన అందచందాలతో, ముద్దు ముద్దు మాటలతో కుర్రకారను కట్టి పడేస్తుంది శ్రీముఖి. సీజన్ 3 బిగ్ బాస్‌లో పాల్గొని.. అభిమానులకు ఇంకాస్త క్లోజ్ అయ్యింది. ప్రజంట్ కాస్త హద్దలు చెరిపేసి ఫోటో షూట్స్ చేస్తూ.. అబ్బాయిలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. క్రేజీ అంకుల్స్  అంటూ మొన్నామధ్య ఓ సినిమాలో మెయిన్ లీడ్ చేసింది కానీ అదంత క్లిక్ అవ్వలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు శ్రీముఖి ఇప్పుడు భారీగా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందని టాక్.  ఒక్కో షోకి ఒకరోజు కాల్షీట్ కోసం రూ. 1.5 నుండి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

అయితే.. శ్రీముఖి షో చేసిందంటే మాత్రం ఫుల్ రేటింగ్ పక్కా. ఆమె ఎనర్జీ నెక్ట్స్ లెవల్. షోను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది. ఆటలు, పాటలు, డ్యాన్స్‌తో హోరెత్తిస్తుంది. కాగా ప్రజంట్ చిన్నప్పుడు ముద్దుముద్దుగా ఉన్న శ్రీముఖి ఫోటోను చూసి.. ఆమె ఫ్యాన్స్ సో క్యూట్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఆమె తమ ఆల్‌టైమ్ ఫేవరెట్ అని చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!