RGV: సీఎం జగన్‌ను కలిసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. భేటీ వెనక అసలు రీజన్‌ అదేనా.?

నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని కలవడంతో వర్మ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. ఇంతకీ వర్మ, జగన్‌తో ఎందుకు సమావేశమయ్యారనే దానిపై..

RGV: సీఎం జగన్‌ను కలిసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. భేటీ వెనక అసలు రీజన్‌ అదేనా.?
Ram gopal Varma Meeting With AP CM Jagan Mohan Reddy
Follow us

|

Updated on: Oct 26, 2022 | 4:45 PM

నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని కలవడంతో వర్మ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. ఇంతకీ వర్మ, జగన్‌తో ఎందుకు సమావేశమయ్యారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే గతంలో సినిమా టికెట్ల వివాదం నేపథ్యంలో పేర్ని నానిని కలిసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఎంతో భేటీ వెనకాల అసలు కారణం ఏంటన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే వర్మ బుధవారం సీఎం ఇంటివద్ద కలిసినట్లు తెలుస్తోంది. జగన్‌తో కలిసి వర్మ లంచ్‌ చేసినట్లు సమాచారం. అయితే వీరి భేటీ వెనక కారణంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే క్యాంప్‌ ఆఫీస్‌ వర్గాల నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాని నేపథ్యంలో ఈ భేటీ పూర్తిగా వర్మ వ్యక్తిగత విషయంగా తెలుస్తోంది. ప్రతీ విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే వర్మ.. ముఖ్యమంత్రిని కలిసే విషయాన్ని పంచుకోకపోవడం గమనార్హం. దీంతో ఇది వ్యక్తిగత భేటీ అనే వాదనలకు బలం చేకూరినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..