Tollywood : ఈ హీరో స్పోర్ట్స్‌లోనూ తోపే.. అండర్ -19 లో అదరగొట్టాడు ఈ యంగ్ హీరో

కొంతమంది కుర్ర హీరోలు క్రికెట్ ఇరగదీస్తున్నారు. ఇప్పటికే సీసీఎల్ లో అదరగొడుతున్నారు. ఇక కొంతమంది నేషనల్ లెవల్ ల్లో స్పోర్ట్స్ లో  తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరో కూడా అంతే.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆ హీరో స్పోర్ట్స్‌లోనూ తోపే..

Tollywood : ఈ హీరో స్పోర్ట్స్‌లోనూ తోపే.. అండర్ -19 లో అదరగొట్టాడు ఈ యంగ్ హీరో
Tollywood
Follow us

|

Updated on: Oct 02, 2024 | 9:53 AM

చాలా మంది హీరోలు హీరోయిన్స్ నటనతో పాటు ఇతర రంగాల్లోనూ తమ ప్రతిభను కనబరుస్తూ ఉంటరు. చాలా మంది హీరోలు స్పోర్ట్స్‌లోనూ రాణించిన వారు ఉన్నారు. కొంతమంది కుర్ర హీరోలు క్రికెట్ ఇరగదీస్తున్నారు. ఇప్పటికే సీసీఎల్ లో అదరగొడుతున్నారు. ఇక కొంతమంది నేషనల్ లెవల్ ల్లో స్పోర్ట్స్ లో  తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరో కూడా అంతే.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆ హీరో స్పోర్ట్స్‌లోనూ తోపే.. అండర్ 19 క్రికెట్ స్టేట్ ప్లేయర్ ఆయన. ఇంతకూ ఎవరో గుర్తుపట్టారా.? ఆయన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. నవ్వులు పూయించడంలో ఆ హీరో తోపు. ఇంతకూ ఆయన ఎవరో కనిపెట్టరా.?

ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు. కొత్త కొత్త కథలను కొత్త దర్శకులతో పని చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసి ఆ తర్వాత హీరోగా మరి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు శ్రీ విష్ణు. బాణం, సోలో లో చిన్నపాత్రల్లో మెరిశాడు. 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆతర్వాత సెకండ్ హ్యండ్ చిత్రం, 2016లో అప్పట్లో ఒకడుండేవాడు తో మంచి గుర్తింపు పొందాడు. కాలేజీలో చదివేటప్పుడు శ్రీవిష్ణు పలు నాటకాలు కూడా వేశాడు. క్రికెట్ అంటే కూడా శ్రీవిష్ణు కు ఆసక్తి ఎక్కువ. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు శ్రీవిష్ణు ఆంధ్ర ప్రదేశ్ అండర్ -19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

శ్రీవిష్ణు ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ,వీర భోగ వసంత రాయలు, బ్రోచేవారెవరురా, గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణ సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. 2023లో వచ్చిన  సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే రీసెంట్ గా ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు స్వాగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అక్టోబర్ 4న స్వాగ్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు చాలా పాత్రల్లో కనిపించనున్నాడు.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

View this post on Instagram

A post shared by Sree Vishnu (@sreevishnu29)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక