13 January 2026
తెలుగులో మెరుపు తీగలా మెరిసి మాయమైన ప్రణీత సుభాష్..
Rajeev
Pic credit - Instagram
ప్రణీత సుభాష్.. టాలీవుడ్ సినిమాల్లో అలా ఓ మెరుపులా మెరిసి మాయమైంది ఈ ముద్దుగుమ్మ
.
ఏం పిల్లాడో.. ఏం పిల్లదో అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ ప్రణ
ీత సుభాష్.
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే హీరోయిన్ గా అంతగా స
క్సెస్ అవ్వలేదు ఈ చిన్నది.
ఒకటి రెండు హిట్స్ ఉన్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు ప్రణీత సుభాష్ కు.. ఆతర్వా
త అమ్మడు రూటు మార్చింది.
సెకండ్ హీరోయిన్ గా చేసి సక్సెస్ అందుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దార
ేది సినిమాలో నటించింది.
ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ప్రణీతకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు.
దాంతో మెల్లగా సినిమాలు తగ్గించింది.
ప్రస్తుతం పెళ్లి చేసుకొని పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది ఈ చిన్నది. అలాగే
సోషల్ మీడియాతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్