AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సక్సెస్ కోసం పేరు మార్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. వర్కౌట్ అయ్యేనా?

పూర్తిగా పేరు మార్చుకోకపోయినా న్యూమరాలజీ ప్రకారం ఇంగ్లిష్ లో తమ పేరును ఛేంజ్ చేసుకుంటున్నారు. అంటే లెటర్స్ తొలగించడమో, లేకపోతే అదనంగా మరికొన్ని లెటర్స్ జోడించుకోవడమో చేస్తుంటారు. అలా టాలీవుడ్ లో ఒక యంగ్ హీరో తన పేరు మార్చుకున్నాడు. ఈ నటుడు ఎప్పుడూ కొత్త తరహా కథలను, సినిమాల్లో నటిస్తుంటాడు.

Tollywood: సక్సెస్ కోసం పేరు మార్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. వర్కౌట్ అయ్యేనా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Sep 24, 2024 | 7:54 AM

Share

ఈ మధ్యన పేర్లు మార్చుకోవడం సర్వసాధారణమైపోయింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమకు మంచి జరగాలని కోరుకుంటూ ఇలా పేర్లు మార్చుకుంటున్నారు. పూర్తిగా పేరు మార్చుకోకపోయినా న్యూమరాలజీ ప్రకారం ఇంగ్లిష్ లో తమ పేరును ఛేంజ్ చేసుకుంటున్నారు. అంటే లెటర్స్ తొలగించడమో, లేకపోతే అదనంగా మరికొన్ని లెటర్స్ జోడించుకోవడమో చేస్తుంటారు. అలా టాలీవుడ్ లో ఒక యంగ్ హీరో తన పేరు మార్చుకున్నాడు. ఈ నటుడు ఎప్పుడూ కొత్త తరహా కథలను, సినిమాల్లో నటిస్తుంటాడు. కెరీర్ ప్రారంభం నుంచే ఇదే పంథాను అనుసరిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ హీరో కెరీర్ లో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ ఉన్నాయి. ఇక కథ కొత్తగా అనిపించిందంటే చాలు తానే ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు కూడా తీస్తాడీ హ్యాండ్సమ్ హీరో. అయితే ఈ మధ్యన ఈ హీరో సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వట్లేదు. అదే సమయంలో తోటి హీరోలతో కలిసి అతను చేస్తోన్న సినిమాలు ఓ మేర సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పేరును మార్చుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఆ ప్రామిసింగ్ హీరో మరెవరో కాదు సందీప్ కిషన్.

ఈసారైనా సోలో హీరోగా సక్సెస్ కొడతాడా?

తాజాగా సందీప్ కిషన్ తన పేరును మార్చుకున్నాడు. తన న్యూమరాలజీ ప్రకారం ఇంగ్లిష్ నేమ్ మార్చుకున్నాడు. Sundeep kishan లో a లెటర్ తీసేసి.. kishn అని మాత్రమే పేరులో పెట్టుకున్నాడు. అంతేకాకుండా పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ కూడా పెట్టుకున్నాడు. ప్రస్తుతం సందీప్ కిషన్.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాజాకా అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా రిలీజైన ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ సందీప్ కిషన్ పేరు మార్చుకున్న విషయం వెల్లడైంది. కాగా సందీప్ సోలో హీరోగా సక్సెస్ కొట్టి చాలా ఏళ్లయింది. అందుకే ఇలా పేరు మార్చుకున్నాడని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మజాకా సినిమాలో హీరో సందీప్ కిషన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..