సాయి తేజ్ చెప్పిన గుడ్‌న్యూస్ ఇదే !
మరీ ఇంత మోసమా.. సాయి తేజ్ అంటున్నారు నెటిజన్లు ఇప్పుడు. అనకుండా ఎలా ఉంటారు మరి. 'ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి'...అని సండే రోజు ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టాడు సాయి తేజ్.
మరీ ఇంత మోసమా.. సాయి తేజ్ అంటున్నారు నెటిజన్లు ఇప్పుడు. అనకుండా ఎలా ఉంటారు మరి. ‘ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి’…అని సండే రోజు ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టాడు సాయి తేజ్. అంతేకాదు సోమవారం ఉదయం 10గంటలకు ఓ విషయం చెబుతానంటూ..తన బ్యాచిలర్ లైఫ్ ఎండ్ అయిపోతున్నట్లుగా ఓ వీడియో పోట్టాడు. దీంతో చాలామంది నెటిజన్లు అతడు పెళ్లి చేసుకోబోతున్నారని ఫిక్స్ అయ్యారు. కానీ అనుకోని ట్విస్ట్ ఇచ్చాడు ఈ మెగా మేనల్లుడు.
సాయి తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలోని ‘హే ఇది నేనేనా’ అంటూ సాగే సాంగ్‌ను ఆగస్టు 26న ఫ్యాన్స్‌తో పంచుకోనున్నట్లు తెలిపారు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడారు. గతేడాది ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి తేజ్.
అంత strict గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూసాక ఏమైంది ???#HeyIdiNenena from #SoloBratukeSoBetter on 26th Aug at 10AM. Another lovely song from this album. #SBSB2ndSingle pic.twitter.com/iD4NuWliYv
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 24, 2020
Also Read :
ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్
వైఎస్సార్ ఆసరా నగదుపై ఆంక్షలు లేవు, ఉత్తర్వుల్లో తేల్చి చెప్పిన సర్కార్