నేషనల్ క్రష్ రష్మిక, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న వివాహం చేసుకోనున్నారు.
వివాహం
చాలా రోజుల నుంచి వీరు ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు రాగా, వాటిపై వీరు ఎప్పుడూ స్పందించలేదు, డైరెక్ట్ తమ వివాహాన్ని ఇద్దరూ ఒకే సారి ప్రకటించి, అభిమానులకు ట్రీట్ ఇచ్చారు.
ప్రేమ
ఇక వీరి వివాహ వేడుకలు ఇప్పటికీ ప్రారంభమయ్యాయి, ఉదయపూర్‌లో అతి కొద్ది మంది అతిథుల మధ్య వీరి వివాహం జరగనుంది.
ఉదయపూర్
ఈ క్రమంలోనే వీరి వివాహానికి సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విరోష్ వెడ్డింగ్ ఫుడ్ మెనూ నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
వార్తలు
నివేదిక ప్రకారం, వీరు తమ వివాహానికి ముందే, స్వయంగా ఆహారాన్ని రుచి చూసి, తమకు నచ్చిన వంటకాలను వివాహ వేడుకల కోసం సిద్ధం చేయించారంట.
ఫుడ్
వారి వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా, అతిథులకు దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం, అరటి ఆకులపై భోజనం, కొబ్బరి నీళ్లు హైలెట్‌గా నిలువనునున్నాయి.
సంప్రదాయ వంటకాలు
ఇక 24 ఫిబ్రవరిన జరిగన ఫ్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో డిన్నర్ జపనీస్ ఫుడ్ ఏర్పాటు చేశారు. జపనీస్ మెనూని పరిశీలించి అందులో బెస్ట్, కాస్ట్లీ వంటకాలను ఎంచుకున్నారంట.
జపనీస్ ఫుడ్
అంతేకాకుండా ఏపీ, తెలంగాణ స్పెషల్ ఫుడ్, కర్ణాటక కూర్గ్ ఐకానిస్ రెసిపీలు, నాటుకోడి పులుసు, గారెలు, హైదరాబాదీ బిర్యానీ, తెలంగాణ పప్పు, ఊరగాయలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.