AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ న్యూస్, సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి, ఆమె తండ్రికి సీబీఐ సమన్లు జారీ చేసింది. తన కుమారుడు సూసైడ్ చేసుకునేలా అతడిని రియా ప్రోత్సహించిందని సుశాంత్ సింగ్ తండ్రి కేకే ఖాన్ ఆరోపించారు.

బ్రేకింగ్ న్యూస్, సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 24, 2020 | 11:18 AM

Share

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి, ఆమె తండ్రికి సీబీఐ సమన్లు జారీ చేసింది. తన కుమారుడు సూసైడ్ చేసుకునేలా అతడిని రియా ప్రోత్సహించిందని సుశాంత్ సింగ్ తండ్రి కేకే ఖాన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రియాతో బాటు ఆమె తండ్రికి కూడా సీబీఐ అధికారులు సమన్లు పంపారు. మరోవైపు..సుశాంత్ లోగడ రెండు నెలలపాటు చికిత్స పొందిన హిందుజా ఆసుపత్రిని సీబీఐ లోని మరో బృందం నిన్న సందర్శించింది.  అప్పడు సుశాంత్ ఎలా ప్రవర్తించాడు, అతనితో ఎవరున్నారు, ఆసుపత్రికి రియా వఛ్చి అతడిని పరామర్శించిందా, హాస్పిటల్ బిల్లు ఎవరు చెల్లించారు తదితర  విషయాలపై కూడా వారు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
సిక్కోలులో పుట్టి.. నైజాం గడ్డపై ఎదిగి..! ముగిసిన మావోయిస్టు శకం.
సిక్కోలులో పుట్టి.. నైజాం గడ్డపై ఎదిగి..! ముగిసిన మావోయిస్టు శకం.
భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ..
భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ..
50 ఏళ్లు దాటిన మహిళలకు మందిర బేడీ పవర్‌ఫుల్ మెసేజ్
50 ఏళ్లు దాటిన మహిళలకు మందిర బేడీ పవర్‌ఫుల్ మెసేజ్
నిమ్మకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
నిమ్మకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
స్టైలిష్ మెటర్నిటీ లుక్‌లో మెరిసిన బాలీవుడ్ భామ సోనమ్ కపూర్
స్టైలిష్ మెటర్నిటీ లుక్‌లో మెరిసిన బాలీవుడ్ భామ సోనమ్ కపూర్
ఊర మాస్‌ లుక్‌లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఊర మాస్‌ లుక్‌లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
రెండు వేళ్లు, ఒక బ్లేడు...జేబు ఖాళీ! పోలీసులకు దొంగలు లైవ్ డెమో
రెండు వేళ్లు, ఒక బ్లేడు...జేబు ఖాళీ! పోలీసులకు దొంగలు లైవ్ డెమో
కారులో దేవుడి విగ్రహం పెడుతున్నారా..? ఈ తప్పులు చేశారో తిప్పలు..
కారులో దేవుడి విగ్రహం పెడుతున్నారా..? ఈ తప్పులు చేశారో తిప్పలు..