స్విమ్మింగ్ ఫూల్ వద్ద అందాల హొయలు.. గ్లామర్ బ్యూటీ అందాల సెగలు

Samatha

31 July 2026

అందాల ముద్దుగుమ్మ క్రేజీ బ్యూటీ అషూ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవరు అయినా సరే ఫిదా అవ్వాల్సిందే.

తన అంద చందాలతో అందరినీ మాయ చేయడమే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది.

తన అందాలతో కుర్రకారును మాయ చేస్తుంటుంది. అంతే కాకుండా ఎప్పుడూ కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

నటీనటులను ఇంటర్య్వూలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. అంతే కాకుండా జూనియర్ సమంతగా కూడా అందరినీ ఆకట్టుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

ఆతర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి, అక్కడ తన అందం, ఆట తీరుతో కూడా అందరి మనసు దోచేసుకుంది. దీని తర్వాత ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

బిగ్ బాస్ తర్వాత బుల్లితెరపై చాలా బిజీ అయిపోయింది.  అంతే కాకుండా పలు సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటించింది , పలు షోలలో యాంకరింగ్ చేస్తూ బిజీ అయిపోయింది.

ఇక ఎప్పుడూ కూడా నెట్టింట తన గ్లామర్ తో సందడి చేసే ఈ చిన్నది, తాజాగా స్విమ్మింగ్ ఫూల్ దగ్గర తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది.,