శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?
తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయిఈ మేరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలుకు టీటీడీసమయత్తం అవుతుంది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనుంది. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
