Vishwambhara: త్వరలో విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వసిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ యాక్షన్ డ్రామా విశ్వంభర విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకోవడంతో, చిత్ర బృందం ఉగాది సందర్భంగా ప్రత్యేక టీజర్‌తో రిలీజ్ డేట్‌ను గ్రాండ్‌గా వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ మూవీ విశ్వంభర విడుదల తేదీకి సంబంధించి త్వరలో స్పష్టత రానుంది.
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ మూవీ విశ్వంభర విడుదల తేదీకి సంబంధించి త్వరలో స్పష్టత రానుంది. దర్శకుడు వసిష్ఠ రూపొందిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. గత ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా, గ్రాఫిక్స్ పనుల జాప్యం కారణంగా వాయిదా పడింది. జగదేక వీరుడు అతిలోకసుందరి, అంజీ వంటి సినిమాల తర్వాత చిరంజీవి చేస్తున్న ఫాంటసీ చిత్రం కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా సినిమాను తీర్చిదిద్దేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దర్శకుడు వసిష్ఠ బింబిసారతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్‌తో అదే జానర్లో మరో విజయవంతమైన చిత్రాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: బాలీవుడ్లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా
స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్
Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు
YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
71 వేల మందికి ప్రభుత్వ గిఫ్ట్.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన
జర్మనీలో భగ్గుమన్న జెన్-జీ.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ!
సమతామూర్తి వద్ద 'ఈక్వాలిటీ రన్'.. చిన్న జీయర్ స్వామి గ్రాండ్ రన్
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

