నేటి నుంచి డిగ్రీ ప్ర‌వేశాల రిజిస్ట్రేష‌న్

డిగ్రీలో ప్ర‌వేశానికి స‌మయం ఆస‌న్న‌మైంది. నేటి నుంచి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఈ నెల 29 నుంచి సెప్టెంబ‌ర్ 9 వ‌ర‌కు కాలేజీలు ఎన్నుకునే సౌల‌భ్యాన్ని క‌ల్పించింది.

నేటి నుంచి డిగ్రీ ప్ర‌వేశాల రిజిస్ట్రేష‌న్
Follow us

|

Updated on: Aug 24, 2020 | 8:50 AM

తెలంగాణ‌లో విద్యార్థులు డిగ్రీలో ప్ర‌వేశానికి స‌మయం ఆస‌న్న‌మైంది. నేటి నుంచి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఈ నెల 29 నుంచి సెప్టెంబ‌ర్ 9 వ‌ర‌కు కాలేజీలు ఎన్నుకునే సౌల‌భ్యాన్ని క‌ల్పించింది. సెప్టెంబ‌ర్ 16 నుంచి సీట్ల కేటాయింపు ఉంటుంది.

దోస్త్‌ ప్రక్రియలో భాగంగా తెలంగాణ యూనివ‌ర్శిటీ పరిధి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో డిగ్రీ అడ్మిషన్లు సోమవారం నుంచి స్టార్ట‌వుతాయ‌ని విశ్వ‌విద్యాల‌య‌ సమన్వయకర్త బాలకిషన్‌ ఆదివారం ప్రకటన విడుద‌ల చేశారు. దోస్త్‌ రిజిస్ట్రేషన్‌కు స్టూడెంట్ మెబైల్ ఫోన్‌కు ఆధార్‌ సంఖ్య అనుసంధానమై ఉండాలన్నారు. ఒకవేళ కాకపోయి ఉంటే హెల్ప్‌లైన్ సెంట‌ర్ల‌లో బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. కరోనా పరిస్థితుల్లో స్టూడెంట్స్ బయటకు రాకుండా చరవాణిలో టీఎస్‌ పోలియో యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకునే ఛాన్స్ కల్పించామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే దగ్గర్లోని హెల్ప్‌లైన్‌, మీ సేవా సెంట‌ర్ల‌కు వెళ్లాలన్నారు. 9908833969 నంబ‌ర్‌కు సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

Also Read :

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన ప్ర‌భుత్వం

ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా‌ కరోనా పాజిటివ్‌

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?