Curd in Summer: వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

వేసవిలో ఎంత తక్కువ స్పైసీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బదులుగా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంతోపాటు ఎండ ప్రభావం అంతగా అనిపించదు. వేసవిలో చాలా మంది పెరుగును క్రమం తప్పకుండా తింటుంటారు. ముఖ్యంగా పెరుగు వేసవిలో ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. పెరుగును రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది..

Srilakshmi C

|

Updated on: May 03, 2024 | 9:09 PM

వేసవిలో ఎంత తక్కువ స్పైసీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బదులుగా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంతోపాటు ఎండ ప్రభావం అంతగా అనిపించదు. వేసవిలో చాలా మంది పెరుగును క్రమం తప్పకుండా తింటుంటారు. ముఖ్యంగా పెరుగు వేసవిలో ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.

1 / 5
పెరుగును రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది. నిజానికి, పెరుగులో ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగు క్రమం తప్పకుండా తినడం వల్ల ఆహారం జీర్ణం అవుతుంది.

2 / 5
వేసవిలో ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో పుల్లటి పెరుగు తినడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. దీర్ఘకాలంగా పెప్టిక్ అల్సర్ సమస్యతో బాధపడుతున్న వారు రోజూ పెరుగు తినడం వల్ల ఆ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు.

3 / 5
పెరుగు శరీరాన్ని డీ-టాక్సిఫై చేయడానికి కూడా సహాయపడుతుంది. శరీరం నుండి హానికారక టాక్సిన్స్ తొలగిస్తుంది.

4 / 5
జీర్ణ సమస్య: మీకు అజీర్ణం సమస్య ఉంటే, పెరుగు తినడం మంచిది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

5 / 5
Follow us