భూమి బరువు తగ్గుతుందా ?? అసలు భూమి బరువెంత ??

భూమి బరువు తగ్గుతుందా ?? అసలు భూమి బరువెంత ??

Phani CH

|

Updated on: May 03, 2024 | 7:37 PM

సాధారణంగా భూమిపై నివసించే మనుషుల బరువు 60 నుంచి 70 కిలోలు ఉంటారు. అంతకంటే ఎక్కువ బరువు ఉండేవారూ ఉంటారు అది వేరే సంగతి. భూమిపైన కోట్లాదిమంది ప్రజలు, ఇతర జీవరాశులు, ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద కట్టడాలూ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో భూమి బరువును ఎలా కొలుస్తారు? భూమి బరువును కొలిచే అంత పెద్ద కాంటా, లేదా యంత్రం ఉందా? అనుకుంటున్నారా? మీ ఆలోచన సహజమే. కానీ మన శాస్త్రవేత్తలు భూమి బరువును శాస్త్రీయంగా గణించి లెక్క తేల్చారు.

సాధారణంగా భూమిపై నివసించే మనుషుల బరువు 60 నుంచి 70 కిలోలు ఉంటారు. అంతకంటే ఎక్కువ బరువు ఉండేవారూ ఉంటారు అది వేరే సంగతి. భూమిపైన కోట్లాదిమంది ప్రజలు, ఇతర జీవరాశులు, ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద కట్టడాలూ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో భూమి బరువును ఎలా కొలుస్తారు? భూమి బరువును కొలిచే అంత పెద్ద కాంటా, లేదా యంత్రం ఉందా? అనుకుంటున్నారా? మీ ఆలోచన సహజమే. కానీ మన శాస్త్రవేత్తలు భూమి బరువును శాస్త్రీయంగా గణించి లెక్క తేల్చారు. భూమి బరువు అటూఇటుగా 5.9722 సెప్టీలియన్లు. అర్థం కావడం కొంచెం కష్టమే.. కొంచెం అర్ధమయ్యేలా చెప్పాలంటే 1 పక్కన 24 సున్నాలు పెడితే ఎంత అవుతుందో, దానినే సెప్టీలియన్ అంటారట. అంటే వెయ్యి కోట్ల కోట్ల కోట్లన్నమాట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మద్యం మత్తులో పైలట్‌ .. విమానం రద్దు..

127 ఏళ్ల చరిత్రకు ముగింపు.. రెండుగా విడిపోయిన గోద్రేజ్ కంపెనీ

విడాకులు తీసుకున్న కూతురికి మేళ‌తాళాల‌తో స్వాగ‌తం

డైమండ్‌ రింగ్‌ కావాలా ?? అయితే ఓటు వేయండి !!

షారూఖ్ చేసిన చిన్న మిస్టేక్‌తో.. 2 కోట్ల లాస్ !!