ఓటీటీలు ప్రతీనెల డబ్బులు కట్ చేస్తున్నాయా ?? అయితే ఇలా చేయండి !!
చాలా మంది ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తుంటారు. ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లకు సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. ఒకసారి సబ్‌స్క్రైబ్ చేసుకుంటే సినిమాలు చూసినా, చూడకపోయినా ప్రతి నెల డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి. చాలా మంది సమయం లేని కారణంగా ఎక్కువగా ఉపయోగించరు. వీటికి అటో డెబిట్ కారణంగా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి.
సబ్‌స్క్రిప్షన్ ఆటో రెన్యూ మోడ్‌లో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా జరుగుతుంది. కానీ ఇప్పుడు దీన్ని నియంత్రించడం చాలా సులభం. దీని కోసం మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను మాన్యువల్‌గా క్యాన్సిల్ చేయాలి. దీని ద్వారా మీరు ఖాతా నుంచి అటో డెబిట్ కాకుండా చేసుకోవచ్చు. మీ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ ఖాతాలో ఆటో పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోకపోతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అంతట మీరే పేమెంట్ చేస్తే తప్ప మీ అకౌంట్ నుంచి మనీ కట్ అవ్వదు. ఎప్పుడైతే ఆటో పేమెంట్ ఆన్‌లో ఉంటుందో మనం పేమెంట్ చేయకపోయినా డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆటో రెన్యూ ఆప్షన్‌ను ఎలా ఆఫ్ చేయాలి? అనే విషయంపై అవగాహన పెంచుకోవాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరదలో వినోదం.. మనవళ్లతో కలిసి తాత ఎంజాయ్ !!
చికెన్ 65.. వరల్డ్ వంటకాల్లో థర్డ్ ప్లేస్
రూ.50 కే వేడి వేడి బిర్యానీ.. కట్ చేస్తే ఇదీ సీన్ !!
వెజిటేరియన్స్‌కి సూపర్ ఫుడ్స్ ఇవి !! శాఖాహారంలోనూ అద్భుతమైన ప్రొటీన్