వరదలో వినోదం.. మనవళ్లతో కలిసి తాత ఎంజాయ్ !!
ఫెయింజల్ తుఫాన్ తమిళనాడుపై పంజా విసిరింది. చెన్నై, పుదుచ్చేరి, తిరువణ్ణామలై, విల్లుపురంలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలో ఇళ్లు నీటమునిగాయి. విల్లుపురం, చెంగల్‌పట్టులో భారీవర్షాలకు చెట్లు నేలకూలాయి. కాలనీలన్నీ చెరువులను తలపించాయి. వరదనీటికి నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అయితే తుఫాన్ ఒకవైపు విషాదాన్ని మిగిలిస్తే.. మరికొంత మందికి మాత్రం వినోదంగా మారింది. చైన్నైలో తన ఇంటి ముందు నిలిచిన నీటిలో ఓ తాత మనవళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తన స్కూటీకి తెప్పను కట్టి మనుమళ్లను అందులో కూర్చోబెట్టుకుని తిప్పుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న దృశ్యాలను బట్టి తాత ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ కనిపించాడు. గాలితో నిండిన తెప్పను తాడుతో స్కూటీకి కట్టాడు. అనంతరం తెప్పలో మనుమళ్లను కూర్చోబెట్టి స్కూటీని నీళ్లల్లోనే నడుపుతున్నాడు. దీంతో స్కూటీ వెనకాల తెప్ప కూడా రన్నింగ్ చేస్తూ కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చికెన్ 65.. వరల్డ్ వంటకాల్లో థర్డ్ ప్లేస్
రూ.50 కే వేడి వేడి బిర్యానీ.. కట్ చేస్తే ఇదీ సీన్ !!
వెజిటేరియన్స్‌కి సూపర్ ఫుడ్స్ ఇవి !! శాఖాహారంలోనూ అద్భుతమైన ప్రొటీన్
భర్తను చితకబాదిన భార్య.. ఎందుకో తెలిస్తే షాకవుతారు !!
అయ్యో దేవుడా !! పెళ్లి భోజనంలో మిరపకాయల హల్వా.. అతిథుల రియాక్షన్ ??
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

