తెలుగు సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను సీఎం ముందు ఉంచారు. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. ఈ ప్రభుత్వం కూడా తమను బాగానే చూసుకుంటోందని...