క్యాన్సర్ బారినపడిన తన అభిమాని ఆస్పత్రి ఖర్చుల కోసం జూనియర్ ఎన్టీఆర్ సాయం చేశాడు. దేవర సినిమా చూడాలని ఉందని క్యాన్సర్ బాధితుడైన కౌశిక్ గతంలో కోరగా ఇది వైరల్ అయ్యింది. క్యాన్సర్ చికిత్స కోసం ఎన్టీఆర్ అభిమానులు రెండున్నర లక్షలు ఇచ్చారని..