ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. శాంత్రి భద్రతల విషయంలో రాజీ లేదని సీఎం క్లియర్ గా చెప్పేశారు. బౌన్సర్ల విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.