హైదరాబాద్ లో ఈ కాలేజీలో దయ్యాలు ఉన్నాయా.?
TV9 Telugu
23 April 2024
ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర పాడుబడి ఉన్న భవనన్నీ చాలా మంది దీనిని ఖైరతాబాద్ సైన్స్ కాలేజీ అని కూడా పిలుస్తారు.
చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక సైన్స్ కళాశాల ఉంది. ఇక్కడ కళాశాల ల్యాబ్‌లో మృతదేహాలకు వేర్వేరు పరీక్షలు నిర్వహించేవారు.
ఒక రోజు అకస్మాత్తుగా కళాశాల భవనంలో ఓ భాగం విరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన కారణంగా కళాశాల మూసివేయబడింది.
ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడే ఉన్న 2వ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు కాలేజీకి వెళ్లేసరికే గార్డు శవమై భయానకంగా కనిపించాడు. ఈ కాలేజీలో చాలా మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
వారిద్దరూ డ్యూటీలో చేరినప్పుడు కాలేజీ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని మరో గార్డు పోలీసులకు చెప్పాడు.
ఒకరోజు ఆ అమ్మాయిని ఎవరో చంపేస్తున్నట్లు కాలేజ్ లోపల నుండి పాప అరుపులు వినిపించాయని చెప్పాడు ఆ గార్డ్.
దీని తర్వాత ఇలాంటివి చాల జరగడంతో ఈ సైన్స్ కాలేజ్ ల్యాబ్ లో ఉన్న శవలు దయ్యాలుగా ఇందులో తిరుగుతున్నాయని స్థానికులు నమ్ముతున్నారు.
ఈ కాలేజీలో అస్థిపంజరం నడవడాన్ని గుండా వెళుతున్న వారు చూశారు. ఇప్పటికి ఇక్కడ నుంచి అరుపుల శబ్దాలు విపిస్తాయని చెబుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి