Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగందాల తలుపులు తడుతున్న ఆఫర్లు.. వరుస సినిమాలతో బిజీగా ముద్దుగుమ్మలు..

తెలుగు సినిమా గ్లామర్‌లో తెలుగుదనం తగ్గిందనేది ఎప్పుడూ వినిపించే మాట. నాన్‌లోకల్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి లోకల్ ఫ్లేవర్స్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నారనే ఎలిగేషన్స్ మేకర్స్ మీద..

Tollywood: తెలుగందాల తలుపులు తడుతున్న ఆఫర్లు.. వరుస సినిమాలతో బిజీగా ముద్దుగుమ్మలు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2021 | 9:34 PM

Tollywood: తెలుగు సినిమా గ్లామర్‌లో తెలుగుదనం తగ్గిందనేది ఎప్పుడూ వినిపించే మాట. నాన్‌లోకల్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి లోకల్ ఫ్లేవర్స్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నారనే ఎలిగేషన్స్ మేకర్స్ మీద పడుతూనే వున్నాయ్. కానీ… లేటెస్ట్ సిట్యువేషన్ ఒక్కసారి లోతుగా చూస్తే.. ఈ విషయంలో ఒపీనియన్ మార్చుకునే ఛాన్సుందట. పెళ్లిచూపులు తర్వాత ఫేడవుటైన రీతూవర్మ… తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకు ఛాన్సులు దొరకవ్ అనే థియరీని రీఎస్టాబ్లిష్ చేసినట్లయింది. బట్.. రీసెంట్ డేస్‌ మళ్లీ బ్రైటర్ అయ్యాయి రీతూకి. కనులు కనులను దోచాయంటే సక్సెస్‌… ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలిస్తోంది. ఇప్పుడు రిలీజ్‌కి రెడీగా వున్న టక్ జగదీష్‌, వరుడు కావలెను… కాకుండా మరో రెండు సినిమాలున్నాయి రీతూ ఖాతాలో. అటు… రీసెంట్ గా రిలీజ్ అయిన డియర్ మేఘాలో టైటిల్ రోల్‌ చేస్తున్న మేఘా ఆకాశ్ కూడా.. తెలుగమ్మాయే. పుట్టింది చెన్నైలో అయినా ఆమె జెనెటికల్ రూట్స్ మాత్రం తెలుగే. తిమ్మరుసు, ఎస్‌ఆర్ కల్యాణమండపం సినిమాల్లో మెరిసిన మరో తెలుగందం ప్రియాంకా జవాల్కర్. ఆమె కేరాఫ్ మన అనంతపురమే. సోషల్ మీడియా ద్వారా లైమ్‌లైట్‌లోకొచ్చి… కలవరమాయే సినిమాతో తెరంగేట్రం చేశారు ప్రియాంక. కేటుగాడుతో పరిచయమైన విశాఖపట్నం అమ్మాయి చాందినీ చౌదరి… రీసెంట్‌గా కలర్‌ఫోటో, సూపర్‌ఓవర్ సినిమాలతో లైమ్‌లైట్‌లో వుంటున్నారు. సో… బిగ్‌ మూవీస్‌ మిస్ అయినా… స్మాల్ బట్ స్మార్ట్ ఛాన్సెస్‌తో బిజీ అవుతున్నారు తెలుగమ్మాయిలు. మరి ఈ ముద్దుగుమ్మలకు ముందు ముందు మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nithiin: వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్న నితిన్.. నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తున్నాడో తెలుసా..

Liger Movie: తిరిగి పట్టాలెక్కిన పూరి సినిమా.. లైగర్ షూటింగ్ కోసం గోవా వెళ్లనున్న చిత్రయూనిట్..

Nabha Natesh: బంపర్ ఆఫర్ అందుకున్న ఇస్మార్ట్ బ్యూటీ.. సూపర్ స్టార్ సరసన నభా నటేశ్ ?

Sunitha Upadrashta: ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్నా.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత

GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11తో హీటెక్కించారుగా
GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11తో హీటెక్కించారుగా
ఈ మొక్కను ముట్టుకుంటే నాశనం తప్పదు.. ప్రపంచంలోనే డేంజరస్ ప్లాంట్
ఈ మొక్కను ముట్టుకుంటే నాశనం తప్పదు.. ప్రపంచంలోనే డేంజరస్ ప్లాంట్
'నాకూ సరైన వ్యక్తి దొరుకుతాడు'.. హార్దిక్ మాజీ భార్య నటాషా
'నాకూ సరైన వ్యక్తి దొరుకుతాడు'.. హార్దిక్ మాజీ భార్య నటాషా
ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
రూ.200 కోట్లా.. ఇంతకీ అవి డబ్బులేనా స్వామి ??
రూ.200 కోట్లా.. ఇంతకీ అవి డబ్బులేనా స్వామి ??
క్రికెటర్ డేవిడ్ వార్నర్‏తో మై డాక్టర్ భాగస్వామ్యం..
క్రికెటర్ డేవిడ్ వార్నర్‏తో మై డాక్టర్ భాగస్వామ్యం..
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే