NTR: పెళ్లి చూపుల తర్వాత లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ ఏమని అడిగాడో తెలుసా..?? వీడియో
కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే భార్య, పిల్లలతో సరదగా గడుపుతుంటారు జూనియర్. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు.
కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే భార్య, పిల్లలతో సరదగా గడుపుతుంటారు జూనియర్. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. ఇక ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిలది పెద్దలు కుదిర్చిన వివాహమనే విషయం తెలిసిందే. తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్.. షో సమయంలో తన వివాహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి చూపుల సమయంలో లక్ష్మి తనతో అస్సలు మాట్లాడలేదని చెప్పిన ఎన్టీఆర్.. తాను లక్ష్మిని చూడగానే ఓకే చెప్పానని తెలిపారు. అయితే లక్ష్మి మాత్రం తనకు వెంటనే ఎస్ చెప్పలేదని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Kohli – Rohit Sharma: కోహ్లీ – రోహిత్ మధ్య విభేదాలున్నాయా..? ఎట్టకేలకు మౌనం వీడిన రవిశాస్త్రి.. వీడియో
‘గ్రేట్ స్విమ్’.. ఆ ఐదు చిరుతలు భయం వీడాయి.. ఒక్కటై దూకాయి! వీడియో
Wireless Charging: గాలితో ఫోన్ చార్జింగ్.. శాస్త్రవేత్తల కొత్త టెక్నాలజీ.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

