Wireless Charging: గాలితో ఫోన్ చార్జింగ్.. శాస్త్రవేత్తల కొత్త టెక్నాలజీ.. వీడియో
కాలంతో పాటు టెక్నాలజీ కూడా పరుగులు పెడుతోంది. రోజురోజుకు టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత జీవనశైలిలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం అనేది అత్యవసరమైంది.
కాలంతో పాటు టెక్నాలజీ కూడా పరుగులు పెడుతోంది. రోజురోజుకు టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత జీవనశైలిలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం అనేది అత్యవసరమైంది. అయితే, మొబైల్స్ వాడిన కొద్దిసేపటికే చార్జింగ్ అయిపోవడం, పవర్ సాకెట్‌లో కేబుల్ ఉంచి.. డివైజ్‌లకు గంటల తరబడి చార్జింగ్ పెట్టడం ప్రధాన సమస్యగా మారింది. అలా కాకుండా.. పనిచేసుకునే గదిలోనే, మీరు ఎక్కడ ఉన్నా.. మీ ఎలక్ట్రానిక్ పరికరాలు వాటంతట అవే చార్జింగైతే ఎలా ఉంటుంది? ఇలాంటి టెక్నాలజీని జపాన్ పరిశోధకులు కనిపెట్టారు. అలాంటి టెక్నాలజీయే ‘వైర్‌లెస్ చార్జింగ్ రూమ్’.
మరిన్ని ఇక్కడ చూడండి: Smart T-Shirt: గుండె వేగాన్ని చెప్పే ఇస్మార్ట్ టీ-షర్ట్.. వీడియో
రోదసిలో చైనా ప్రాజెక్టులు.. అంతరిక్షంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్.. వీడియో
కర్నూల్ జిల్లాలో ఫ్లైఓవర్‌కు వేలాడుతున్న బస్సు.. ఎలాగంటే..?? వీడియో