రోదసిలో చైనా ప్రాజెక్టులు.. అంతరిక్షంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌.. వీడియో

చరిత్రలో నిలిచిపోయే భారీ నిర్మాణాలను తక్కువ టైమ్‌లోనే కట్టడం చైనాకు పెట్టింది పేరు. గతంలో కేవలం 48గంటల్లోనే పదుల అంతస్తుల బిల్డింగ్‌లు నిర్మించి, రికార్డులు కూడా సృష్టించింది చైనా

రోదసిలో చైనా ప్రాజెక్టులు.. అంతరిక్షంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌.. వీడియో

|

Updated on: Sep 04, 2021 | 9:17 PM

చరిత్రలో నిలిచిపోయే భారీ నిర్మాణాలను తక్కువ టైమ్‌లోనే కట్టడం చైనాకు పెట్టింది పేరు. గతంలో కేవలం 48గంటల్లోనే పదుల అంతస్తుల బిల్డింగ్‌లు నిర్మించి, రికార్డులు కూడా సృష్టించింది చైనా. అయితే ఇప్పటి వరకు కేవలం భూమి మీదే చేసిన ఈ ఎక్స్‌పర్‌మెంట్స్‌.. తాజాగా అంతరిక్షంలో కూడా చేసేందుకు రెడీ అయింది డ్రాగన్‌ కంట్రీ. ఇంతకీ చైనా చేపట్టబోతున్న ఆ ప్రాజెక్ట్‌లు ఏంటో మీరె చూడండి. అంతరిక్షంలో మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి చైనా ప్రణాళికలు సిద్ధం చేసింది. టూరిజం కాంప్లెక్స్‌లతో పాటు గ్యాస్‌ స్టేషన్లు, సౌర విద్యుత్‌ కేంద్రాలు, ఆస్టరాయిడ్ల మైనింగ్‌కు అవసరమైన కేంద్రాలను నిర్మించడానికి రెడీ అయింది చైనా. ఈ మేరకు నేషనల్‌ నాచురల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ చైనా ఐదేండ్ల ప్రణాళికను ప్రకటించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కర్నూల్ జిల్లాలో ఫ్లైఓవర్‌కు వేలాడుతున్న బస్సు.. ఎలాగంటే..?? వీడియో

Viral Video : పెళ్లి మండపంలో.. నవ దంపతుల చిలిపి పనులు..!! వీడియో

Viral Video: చెట్టు మధ్యలో చిక్కుకున్న ఆవు..!! శభాష్‌ రెస్క్యూ టీమ్‌.. వీడియో

Follow us