Smart T-Shirt: గుండె వేగాన్ని చెప్పే ఇస్మార్ట్ టీ-షర్ట్.. వీడియో
అమెరికా సైంటిస్టులు స్మార్ట్ టీ షర్ట్‌ను కనిపెట్టారు. గుండెవేగాన్ని అంచనావేస్తూ, అప్రమత్తం చేసే స్మార్ట్ టీ-షర్ట్‌ను అభివృద్ధి చేశారు. అథ్లెట్లు ధరించేందుకు కూడా ఈ టీ-షర్ట్‌లు కన్‌ఫట్‌గా ఉంటాయని చెబుతున్నారు సైంటిస్టులు.
అమెరికా సైంటిస్టులు స్మార్ట్ టీ షర్ట్‌ను కనిపెట్టారు. గుండెవేగాన్ని అంచనావేస్తూ, అప్రమత్తం చేసే స్మార్ట్ టీ-షర్ట్‌ను అభివృద్ధి చేశారు. అథ్లెట్లు ధరించేందుకు కూడా ఈ టీ-షర్ట్‌లు కన్‌ఫట్‌గా ఉంటాయని చెబుతున్నారు సైంటిస్టులు. అయితే కేవలం కాటన్ క్లాత్‌లో కనిపించే ఈ ప్రత్యేకమైన టీ షర్ట్‌లో.. కార్బన్ నానోట్యూబ్ ఫైబర్లను వాడినట్టు తెలిపారు. టీ-షర్ట్‌లో ఉన్న బ్లూటూత్ ట్రాన్స్‌మిటర్ సాయంతో హార్ట్‌బీట్ వివరాలను మొబైల్‌లో చూసుకోవచ్చన్నారు. ఉతికేందుకు కూడా వీలుగా ఈ టీ-షర్ట్ ఉంటుందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: రోదసిలో చైనా ప్రాజెక్టులు.. అంతరిక్షంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్.. వీడియో
కర్నూల్ జిల్లాలో ఫ్లైఓవర్‌కు వేలాడుతున్న బస్సు.. ఎలాగంటే..?? వీడియో
Viral Video : పెళ్లి మండపంలో.. నవ దంపతుల చిలిపి పనులు..!! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos