Viral Video : పెళ్లి మండపంలో.. నవ దంపతుల చిలిపి పనులు..!! వీడియో
పెళ్లంటేనే నూరేళ్ల పంట. బంధువులు, స్నేహితులు నవ వధూవరులను ఆటపట్టించడం.. మరీ ముఖ్యంగా వధువు తరపున బంధువులు.. వరుడికి సంబంధించిన వస్తువులు దాచిపెడుతూ కాసేపు ఫన్ క్రియేట్ చేస్తుంటారు.
పెళ్లంటేనే నూరేళ్ల పంట. బంధువులు, స్నేహితులు నవ వధూవరులను ఆటపట్టించడం.. మరీ ముఖ్యంగా వధువు తరపున బంధువులు.. వరుడికి సంబంధించిన వస్తువులు దాచిపెడుతూ కాసేపు ఫన్ క్రియేట్ చేస్తుంటారు. ఇక మరీ ముఖ్యంగా పెళ్లిలో నవ వధువరులు చేసే చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. పెళ్లి మండపంలో ఉన్న వధువరులు ఇద్దరూ.. మూడో కంటికి కనిపించడకుండా చిలిపి పనులు చేస్తూ వీడియో గ్రాఫర్‌కు చిక్కారు. కూర్చిలో పెళ్లికొడుకు కూర్చుని ఉండగా.. అతడి కాళ్ల వద్డే కూర్చోని ఉంది వధువు. ఇక ఆ పక్కనే ఉన్న అరటిపళ్ల గెల నుంచి ఒక్కో పండు తీసుకుని చక్కా ఆరగించబోయింది వధువు. కానీ అంతలోనే.. పెళ్లికూతురు చేతులో ఉన్న పండును లాక్కుని, ఇంచక్కా లాగిస్తున్నాడు వరుడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయింది వధువు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చెట్టు మధ్యలో చిక్కుకున్న ఆవు..!! శభాష్ రెస్క్యూ టీమ్.. వీడియో
Viral Video: భయ్యా.. ఏంటా క్యాచ్.. దిమ్మతిరిగిపోయింది.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Viral Video: పక్షవాతం వచ్చిన రోగికి బుల్లెట్ పాట తో వైద్యం.. వీడియో