Viral Video: పక్షవాతం వచ్చిన రోగికి బుల్లెట్ పాట తో వైద్యం.. వీడియో
బుల్లెట్టు బండి పాట ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. మోహన భోగరాజు ఆ పాటలో అభినయంతో ఆకట్టుకోగా చాలామంది అనుకరిస్తూ బీట్‌కు తగ్గట్టుగా వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఈ పాటకు కాళ్లు కదపగా..
బుల్లెట్టు బండి పాట ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. మోహన భోగరాజు ఆ పాటలో అభినయంతో ఆకట్టుకోగా చాలామంది అనుకరిస్తూ బీట్‌కు తగ్గట్టుగా వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఈ పాటకు కాళ్లు కదపగా.. తాజాగా మరోమారు ఈ పాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చక్కర్లు కొడుతోంది. హాస్పిటల్ లో పక్షవాతంతో మంచంపట్టిన ఓ వ్యక్తి బుల్లెట్టు పాటకు ఇలా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు..అతడికి పక్కనే ఉన్న నర్స్ సహాయం చేస్తూ..ప్రొత్సహిస్తోంది…నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు…
మరిన్ని ఇక్కడ చూడండి: wallnuts: రోజూ అరకప్పు వాల్‌నట్స్ తీసుకుంటే గుండె జబ్బులను జయించినట్లే.. వీడియో
Viral Video: ఫోటో గ్రాఫర్‌పై దాడి..!! ఇంతకీ ఆ లిఫ్ట్‌లో ఏం జరిగింది..?? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos