wallnuts: రోజూ అరకప్పు వాల్‌నట్స్‌ తీసుకుంటే గుండె జబ్బులను జయించినట్లే.. వీడియో

wallnuts: రోజూ అరకప్పు వాల్‌నట్స్‌ తీసుకుంటే గుండె జబ్బులను జయించినట్లే.. వీడియో

Phani CH

|

Updated on: Sep 04, 2021 | 9:00 PM

వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. ఆరోగ్య నిపుణులు కూడా వాల్‌నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోమని సూచిస్తుంటారు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు స్పెయిన్‌ పరిశోధకులు.

వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. ఆరోగ్య నిపుణులు కూడా వాల్‌నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోమని సూచిస్తుంటారు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు స్పెయిన్‌ పరిశోధకులు. ప్రతిరోజూ వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌పెడుతూ గుండె ఆరోగ్యాన్ని బాగు చేస్తుందని పరిశోధనల్లో తేలింది. వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు స్పెయిన్‌ పరిశోధకులు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ప్రాణాలకు తెగించి బస్సు ప్రయాణం.. చూస్తే షాక్ అవుతారు..!! వీడియో

Viral Video: ఫోటో గ్రాఫర్‌పై దాడి..!! ఇంతకీ ఆ లిఫ్ట్‌లో ఏం జరిగింది..?? వీడియో