Viral Video: ఫోటో గ్రాఫర్‌పై దాడి..!! ఇంతకీ ఆ లిఫ్ట్‌లో ఏం జరిగింది..?? వీడియో
అనంతపురం జిల్లాలోని హోటల్ ఎస్ఆర్ గ్రాండ్‌లో ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ మీద రిసెప్షనిస్ట్, హోటల్ సిబ్బంది దాడి చేశారు. హోటల్లో మ్యారేజ్ కవరేజ్ చేయడానికి ఫోటోగ్రాఫర్ వెళ్లగా లిఫ్ట్‌లో పైకి వెళ్లే క్రమంలో అక్కడున్న సిబ్బందికి, ఫోటోగ్రాఫర్ మధ్య వాగ్వాదం జరిగింది.
అనంతపురం జిల్లాలోని హోటల్ ఎస్ఆర్ గ్రాండ్‌లో ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ మీద రిసెప్షనిస్ట్, హోటల్ సిబ్బంది దాడి చేశారు. హోటల్లో మ్యారేజ్ కవరేజ్ చేయడానికి ఫోటోగ్రాఫర్ వెళ్లగా లిఫ్ట్‌లో పైకి వెళ్లే క్రమంలో అక్కడున్న సిబ్బందికి, ఫోటోగ్రాఫర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఇంతకీ ఆ లిఫ్ట్‌లో ఏం జరిగింది. ఇదే హోటల్‌లో ఓ మ్యారేజ్ జరుగుతుండగా, దాన్ని కవర్ చేయడానికి వెళ్లాడు ఓ ఫొటోగ్రాఫర్ బాషా. హోటల్ లిఫ్ట్ దగ్గర ఉండగా గొడవ జరిగింది. హోటల్ లిఫ్ట్‌లో వెళుతున్న సమయంలో అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు ఫొటోగ్రాఫర్ బాషా.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: సముద్రంలో వెంబడించిన పాము.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Megastar Chiranjeevi: నిప్పు కణం నా తమ్ముడు.. చిరు భావోద్వేగ ట్వీట్..! వీడియో
బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ ఫుడ్ తింటున్నారా.. అయితే ఊబకాయానికి వెల్‌కం చెప్పినట్లే..!! వీడియో