Viral Video: సముద్రంలో వెంబడించిన పాము.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
మన వెంట పాము పడిందంటే ఎవరైనా ఏం చేస్తారు..? ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని మరీ.. అక్కడి నుంచి పారిపోతాం. కానీ ఓ వ్యక్తి మాత్రం.. తన వెంట పడిన పాముకే హాయ్ చెప్పి, మరీ రిటర్న్ పంపించేశాడు.
మన వెంట పాము పడిందంటే ఎవరైనా ఏం చేస్తారు..? ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని మరీ.. అక్కడి నుంచి పారిపోతాం. కానీ ఓ వ్యక్తి మాత్రం.. తన వెంట పడిన పాముకే హాయ్ చెప్పి, మరీ రిటర్న్ పంపించేశాడు. అదేంటి పాముకు హాయ్ చెప్పడం ఏంటని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీ చూసెయండి మీకే అర్థమవుతుంది. పడవేసుకొని సముద్రంలోకి వెళ్లిన ఓ వ్యక్తికి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది పాము. నడి సముద్రంలో పడవపై నిలబడి వీడియో షూట్ చేస్తున్న సమయంలో ఓ పాము అతడి బోటు వద్దకు రావడం గమనించాడు. వెంటనే ఆ సీన్‌ను తన సెల్‌ఫోన్‌లో చిత్రించాడు. నీటిపై తేలుతూ.. మెల్లిగా బోటు వద్దకు వచ్చిన పాము.. ఒక్క క్షణం పాటు ఆ పడవపై తల పెట్టి ఓ లుక్ ఇచ్చింది. కాసేపటికే మళ్లీ ఏమనుకుందో ఏమో.? వెనుతిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది పాము. ఈ షాకింగ్ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Megastar Chiranjeevi: నిప్పు కణం నా తమ్ముడు.. చిరు భావోద్వేగ ట్వీట్..! వీడియో
ఒంటి చేత్తో మ్యాచ్‌ని మలుపు తిప్పిన కరేబియన్ ఆల్ రౌండర్..! ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు..
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

