Megastar Chiranjeevi: నిప్పు కణం నా తమ్ముడు.. చిరు భావోద్వేగ ట్వీట్..! వీడియో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఇప్పటికే అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో మొత్తం పవన్ మేనియా కొనసాగుతుంది. అటు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పవర్ స్టార్‌కు విషెష్ వెల్లువెత్తుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఇప్పటికే అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో మొత్తం పవన్ మేనియా కొనసాగుతుంది. అటు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పవర్ స్టార్‌కు విషెష్ వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ముద్దుల తమ్ముడికి ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్.. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి..
మరిన్ని ఇక్కడ చూడండి: బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ ఫుడ్ తింటున్నారా.. అయితే ఊబకాయానికి వెల్‌కం చెప్పినట్లే..!! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos