Big News Big Debate: వీర మాచినేని vs ఐఎంఏ.. లైవ్ వీడియో

తెలుగు రాష్ట్రాల్లో పేషెంట్ల నోటి నుంచి వచ్చే ఒక ప్రశ్న.. అల్లోపతి డాక్టర్లకు అస్సలు నచ్చడం లేదు... ఆ ప్రశ్న ఏమిటంటే... "సార్‌..! వీరమాచినేని డైట్ ప్లాన్ వాడమంటారా?" పేషెంట్ చాలా అమాయకంగా అడిగే ఈ ప్రశ్న డాక్టర్లకు ఎక్కడెక్కడో కాలేలా చేస్తోంది..

Click on your DTH Provider to Add TV9 Telugu