Viral Video: ప్రాణాలకు తెగించి బస్సు ప్రయాణం.. చూస్తే షాక్ అవుతారు..!! వీడియో
మీకూ ఎప్పుడైనా బోరింగ్‌గా అనిపించినా, లోన్లీగా ఫీల్ అవుతున్నా సరే..వెంటనే సోషల్ మీడియాపై ఓ లుక్కేయండి..ఇక అంతే..క్షణాల్లో మీ స్ట్రెస్ మొత్తం హుష్ ఖాకీ అవుతుంది...ఫెస్‌బుక్కో, వాట్సాప్పొ, ఇన్‌స్టా వీడియోలను చూస్తూ కూర్చున్నా రంటే..ఇట్టే ఓ రోజు కూడా క్షణాల్లో గడిచిపోతుంది.
మీకూ ఎప్పుడైనా బోరింగ్‌గా అనిపించినా, లోన్లీగా ఫీల్ అవుతున్నా సరే..వెంటనే సోషల్ మీడియాపై ఓ లుక్కేయండి..ఇక అంతే..క్షణాల్లో మీ స్ట్రెస్ మొత్తం హుష్ ఖాకీ అవుతుంది…ఫెస్‌బుక్కో, వాట్సాప్పొ, ఇన్‌స్టా వీడియోలను చూస్తూ కూర్చున్నా రంటే..ఇట్టే ఓ రోజు కూడా క్షణాల్లో గడిచిపోతుంది. ఎందుకంటే..సోషల్ మీడియాలో వీడియోలకు కొదువేలేదు..ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో కూడా మీమల్ని తప్పక ఆకట్టుకుంటుంది..అదేంటో చూసేయండి… హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే మామూలుగా ఉండదు..ఒక్కో బస్సులో జనాలు కిక్కిరిసి వెళ్లాల్సిందే..ఆడ మగ అనే తేడాలేదు…ఫుట్‌బోర్డింగ్ చేయాల్సిందే..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఫోటో గ్రాఫర్‌పై దాడి..!! ఇంతకీ ఆ లిఫ్ట్‌లో ఏం జరిగింది..?? వీడియో
Viral Video: సముద్రంలో వెంబడించిన పాము.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Megastar Chiranjeevi: నిప్పు కణం నా తమ్ముడు.. చిరు భావోద్వేగ ట్వీట్..! వీడియో