Kohli – Rohit Sharma: కోహ్లీ – రోహిత్ మధ్య విభేదాలున్నాయా..? ఎట్టకేలకు మౌనం వీడిన రవిశాస్త్రి.. వీడియో

Kohli – Rohit Sharma: కోహ్లీ – రోహిత్ మధ్య విభేదాలున్నాయా..? ఎట్టకేలకు మౌనం వీడిన రవిశాస్త్రి.. వీడియో

Phani CH

|

Updated on: Sep 04, 2021 | 9:31 PM

కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపనర్ రోహిత్ శర్మ ఇద్దరూ టీమిండియాలో మంచి స్టార్‌ ఆటగాళ్లే. మూడు ఫార్మెట్లలోనే టీమిండియాను టాప్ ప్లేస్‌లో నిలపడంలో ఇద్దరిదీ కీలక పాత్ర.



కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపనర్ రోహిత్ శర్మ ఇద్దరూ టీమిండియాలో మంచి స్టార్‌ ఆటగాళ్లే. మూడు ఫార్మెట్లలోనే టీమిండియాను టాప్ ప్లేస్‌లో నిలపడంలో ఇద్దరిదీ కీలక పాత్ర. భారత జట్టును ముందుండి నడింపించే వీరిద్దరి మధ్య విభేదాలున్నాయన్నది సోషల్‌ మీడియాలో చాలా రోజులుగా వైరల్‌ అవుతున్న వార్త. అయితే ఈ నేపథ్యంలో కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎట్టకేలకు మౌనం వీడారు. కోహ్లీ, రోహిత్‌ శర్మల మధ్య సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు స్టార్ క్రికెటర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి స్పష్టంచేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ‘గ్రేట్‌ స్విమ్‌’.. ఆ ఐదు చిరుతలు భయం వీడాయి.. ఒక్కటై దూకాయి! వీడియో

Wireless Charging: గాలితో ఫోన్ చార్జింగ్.. శాస్త్రవేత్తల కొత్త టెక్నాలజీ.. వీడియో

Smart T-Shirt: గుండె వేగాన్ని చెప్పే ఇస్మార్ట్‌ టీ-షర్ట్‌.. వీడియో