బాక్సింగ్‌ పోటీలో విషాదం.. ఐదో రోజు దుర్మరణం.. వీడియో

మెక్సికోలో దారుణంగా జరిగింది. ఓ ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్ ఫైట్‌లో 18ఏళ్ల టీనేజ్‌ బాక్సర్‌ ప్రాణాలు కోల్పోయింది. మాంట్రియ‌ల్‌లో జ‌రిగిన జీవైఎం గాలా ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్సింగ్‌ ఈవెంట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.మెక్సికోలో దారుణంగా జరిగింది. ఓ ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్ ఫైట్‌లో 18ఏళ్ల టీనేజ్‌ బాక్సర్‌ ప్రాణాలు కోల్పోయింది. మాంట్రియ‌ల్‌లో జ‌రిగిన జీవైఎం గాలా ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్సింగ్‌ ఈవెంట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. వెల్టర్‌వెయిట్ బాక్సర్ జెన్నెట్‌ జ‌కారియాస్ జ‌పాటా గత వారం జరిగిన ఆరు రౌండ్ల బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొంది. మూడు రౌండ్ల వరకు ఈ ఫైట్‌ సజావుగా సాగింది. అయితే, నాలుగో రౌండ్‌లో ప్రత్యర్థి మేరీ పియర్ హౌల్‌ విసిరిన పంచ్‌ల‌కు జెన్నెట్‌ నేల‌కూలింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: రోడ్డుపై చెంపదెబ్బలు కొట్టుకున్న యువతీ,యువకుడు.. కారణం ఏంటంటే.. వీడియో

పశ్చిమగోదావరి జిల్లా వడలి గ్రామంలో వందేళ్ల తల్లి, 80ఏళ్ల కూతురికి పెన్ష్‌ కష్టాలు.. వీడియో

రెప్పపాటులో తప్పిన ప్రమాదం..!! ఆయుష్షు గట్టిగానే ఉంది.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu