రెప్పపాటులో తప్పిన ప్రమాదం..!! ఆయుష్షు గట్టిగానే ఉంది.. వీడియో
మన ఆయుష్షు రేఖ జెర్రిగొడ్డులా బెమ్మండగా ఉంటే యమపాశం కూడా మనల్ని ఏమీ చేయలేదు. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా ఈజీగా బయటపడొచ్చు.. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఓ కుర్రాడు ఇలాగే ఓ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు కాబట్టి..
మన ఆయుష్షు రేఖ జెర్రిగొడ్డులా బెమ్మండగా ఉంటే యమపాశం కూడా మనల్ని ఏమీ చేయలేదు. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా ఈజీగా బయటపడొచ్చు.. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఓ కుర్రాడు ఇలాగే ఓ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు కాబట్టి.. ఈ భూమ్మీద తనకింకా నూకలు మిగిలే ఉన్నాయని ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి.. ఇద్దరు కుర్రాలు బ్రిడ్జిపై నుంచి కింద ఉన్న ఓ నదిలోకి దూకుతున్నారు. మొదట కుర్రాడు క్షేమంగా నీటిలోకి దూకాడు. అయితే రెండో కుర్రాడు దూకిన కేవలం రెండు సెకన్లలోనే పెద్ద షిప్ ఒకటి సరిగ్గా కుర్రాడు దూకిన చోటుకే వచ్చింది. ఒకవేళ ఆ కుర్రాడు రెండు సెకన్లు ఆలస్యంగా దూకినా పెను ప్రమాదం జరిగేది.
మరిన్ని ఇక్కడ చూడండి: విశాఖ జిల్లా అమానవీయ ఘటన.. ముళ్ళపొదల్లో గుక్కకట్టిన పసిపాప.. వీడియో
Viral Video: ఆకాశంలో గద్ద.. సముద్రంలోని చేపకు గురి.. చివరికి ఏమైందంటే..?? వీడియో
ఏపీ సర్కార్‌కు షాక్..!! చిత్తూరు జిల్లాలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా.. వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

