Viral Video: ఆకాశంలో గద్ద.. సముద్రంలోని చేపకు గురి.. చివరికి ఏమైందంటే..?? వీడియో
సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు.
సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు. వీడియోలను మళ్లీ మళ్లీ చూస్తారు. జంతువులు, పక్షుల వేటకు సంబంధించిన వీడియోలు కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా గద్దకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఆకాశంలో ఎగురుతూ సముద్రంలోని చేపను వేటాడటమంటే మామూలు విషయం కాదు కదా..
మరిన్ని ఇక్కడ చూడండి: ఏపీ సర్కార్‌కు షాక్..!! చిత్తూరు జిల్లాలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా.. వీడియో
Viral Video: మంచుకొండల్లో జింకను వేటాడిన చిరుత..చివరికి చిరుతకి ఏమైందంటే..?? వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

