Viral Video: మంచుకొండల్లో జింకను వేటాడిన చిరుత..చివరికి చిరుతకి  ఏమైందంటే..?? వీడియో

Viral Video: మంచుకొండల్లో జింకను వేటాడిన చిరుత..చివరికి చిరుతకి ఏమైందంటే..?? వీడియో

Phani CH

|

Updated on: Sep 05, 2021 | 9:03 AM

మీరు ఇప్పటి వరకు అడవి జంతువుల కు సంబంధించిన అనేక వీడియోలు చూసే ఉంటారు . ఎందుకంటే..సోషల్‌ మీడియాలో ప్రతిరోజు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వస్తుంటాయి...

మీరు ఇప్పటి వరకు అడవి జంతువుల కు సంబంధించిన అనేక వీడియోలు చూసే ఉంటారు . ఎందుకంటే..సోషల్‌ మీడియాలో ప్రతిరోజు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వస్తుంటాయి…తాజాగా మంచు చిరుత కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆహారం కోసం ఆ మంచు చిరుత చేస్తున్న వేట చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ మంచు చిరుత తన ఎరను పట్టుకోవటానికి చేసిన సాహాసం ఔరా అనిపించింది. ఈ వీడియోలో మంచు చిరుత ఓ జింకను వేటాడింది.

మరిన్ని ఇక్కడ చూడండి: మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ తప్పనిసరి.. వీడియో

Mysterious Tunnel: ఢిల్లీ అసెంబ్లీలో భారీ సోరంగం.. ఆ టన్నెల్‌ ఎవరు తవ్వారు..?? వీడియో

Pulasa Fish: యానాంలో దర్శనమిచ్చిన పులసలు.. ఒక్కో చేప ఎంత ధర పలికిందో తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో