మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ తప్పనిసరి.. వీడియో

మందుబాబులకు అక్కడి ప్రభుత్వం ఊహించని షాక్‌ ఇచ్చింది..మందు కొనుగోలు చేయాలంటే..కొన్ని తప్పనిసరి నిబంధనలు అమల్లోకి తెచ్చింది...సర్కార్‌ చెప్పిన సూచనలు పాటిస్తేనే..

మందుబాబులకు అక్కడి ప్రభుత్వం ఊహించని షాక్‌ ఇచ్చింది..మందు కొనుగోలు చేయాలంటే..కొన్ని తప్పనిసరి నిబంధనలు అమల్లోకి తెచ్చింది…సర్కార్‌ చెప్పిన సూచనలు పాటిస్తేనే..మందుబాటిల్ విక్రయించేందుకు అనుమతినిచ్చింది..లేదంటే..చుక్క గొంతులోకి దిగేది లేదని తేల్చిచెప్పింది.. మద్యం ప్రియులకు తమిళనాడు సర్కార్ షాకిచ్చింది. ఇక‌పై మ‌ద్యం దుకాణాల్లో మ‌ద్యం కొనుగోలు చేయాలంటే వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా స‌ర్టిఫికెట్, ఆధార్ కార్డు ఉంటేనే మ‌ద్యం విక్రయించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Mysterious Tunnel: ఢిల్లీ అసెంబ్లీలో భారీ సోరంగం.. ఆ టన్నెల్‌ ఎవరు తవ్వారు..?? వీడియో

Pulasa Fish: యానాంలో దర్శనమిచ్చిన పులసలు.. ఒక్కో చేప ఎంత ధర పలికిందో తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో

Grandhi Srinivas: జనసేన కార్యకర్తల తీరు గురించి గతంలో అల్లు అర్జున్, నాగబాబు చెప్పారు.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu