Grandhi Srinivas: జనసేన కార్యకర్తల తీరు గురించి గతంలో అల్లు అర్జున్, నాగబాబు చెప్పారు.. వీడియో

Grandhi Srinivas: జనసేన కార్యకర్తల తీరు గురించి గతంలో అల్లు అర్జున్, నాగబాబు చెప్పారు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 05, 2021 | 8:50 AM

భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన నేతలు, కార్యకర్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన నేతలు పిల్ల చేష్టలు చేస్తున్నారంటూ గ్రంథి శ్రీను వ్యాఖ్యానించారు.



భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన నేతలు, కార్యకర్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన నేతలు పిల్ల చేష్టలు చేస్తున్నారంటూ గ్రంథి శ్రీను వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం ప్రజలకు కనిపించలేదని.. ఇదే విషయం జనసేన కార్యకర్తలు అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియజేయాలంటూ.. నాయకా మళ్లీ కనుమరుగై పాయావ్.. నల్ల పూస అయ్యావ్ భీమవరం రావయ్య పవన్ కళ్యణ్ అని ఫ్లెక్సీ పెట్టుకుంటే జనాలు హర్షించేవాళ్ళని ఎమ్మెల్యే జనసేన కార్యకర్తలకు సలహా ఇచ్చారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Pawan Kalyan: తమిళనాడు అసెంబ్లీ మారుమ్రోగిన పవన్‌ పేరు.. పవన్ ట్విట్‌తో సీఎం స్టాలిన్‌పై మంత్రి ప్రశంసల వర్షం.. వీడియో

News Watch: మళ్లీ గుమ్మరించేసింది.బైపోల్ పండగ పండుగల తర్వాతే.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

NTR: పెళ్లి చూపుల తర్వాత లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్‌ ఏమని అడిగాడో తెలుసా..?? వీడియో