Pawan Kalyan: తమిళనాడు అసెంబ్లీ మారుమ్రోగిన పవన్ పేరు.. పవన్ ట్విట్‌తో సీఎం స్టాలిన్‌పై మంత్రి ప్రశంసల వర్షం.. వీడియో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు.. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో మారుమ్రోగి పోయింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్.. స్టాలిన్ ప్రభుత్వం బేష్ అంటూ పవన్ ఇటీవల చేసిన ఓ ట్వట్‌ను అసెంబ్లీలో చదివి వినిపించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు.. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో మారుమ్రోగి పోయింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్.. స్టాలిన్ ప్రభుత్వం బేష్ అంటూ పవన్ ఇటీవల చేసిన ఓ ట్వట్‌ను అసెంబ్లీలో చదివి వినిపించారు. అంతేకాదు..పవన్ ట్వీట్ ను పోలుస్తూ… తమ నాయకుడు dmk అధినేత ముఖమంత్రి స్టాలిన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే తనను పొగిడితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇదివరకే ఓ ప్రకటన చేశారు. తన పార్టీ నేతలు… కార్యకర్తలు ఎవరూ తనని పొగడవద్దని హుకూం జారీచేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: News Watch: మళ్లీ గుమ్మరించేసింది.బైపోల్ పండగ పండుగల తర్వాతే.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
NTR: పెళ్లి చూపుల తర్వాత లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ ఏమని అడిగాడో తెలుసా..?? వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

