ఏపీ సర్కార్‌కు షాక్..!! చిత్తూరు జిల్లాలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా.. వీడియో
ఆ ఊరిలో 74 మంది వాలంటీర్లు ఒక్కసారిగా రాజీనామా చేశారు. సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి ఈవోగా ఉన్న అధికారిపై చర్యలు తీసుకునేంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు.
ఆ ఊరిలో 74 మంది వాలంటీర్లు ఒక్కసారిగా రాజీనామా చేశారు. సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి ఈవోగా ఉన్న అధికారిపై చర్యలు తీసుకునేంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు. అసలేం జరిగింది? చిత్తూరు జిల్లాలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా సంచలనంరేపింది. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తున్నారని పాకాల వాలంటీర్లు ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లను వేధిస్తున్న ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార నేతలు వేధింపులు మానుకోవాలన్నారు. గ్రామ పంచాయతీకి ఈవోగా కుసుమకుమారి ఉన్నంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: హైటెన్షన్ వైర్‌కు చిక్కి విలవిలలాడిన పక్షి.. హెలికాఫ్టర్‌తో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్.. వీడియో
Viral Video: మంచుకొండల్లో జింకను వేటాడిన చిరుత..చివరికి చిరుతకి ఏమైందంటే..?? వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

