Tailor Roja: టైలర్‌గా మారిన రోజా.! యూనిఫామ్ కుట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన నగరి ఎమ్మెల్యే..(వీడియో).
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. కొత్త అవతారం ఎత్తారు. చిత్తూరు జిల్లాలో జరిగిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఏకాంబరకుప్పంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు రోజా. అయితే...
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. కొత్త అవతారం ఎత్తారు. చిత్తూరు జిల్లాలో జరిగిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఏకాంబరకుప్పంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు రోజా. అయితే Extracurricular activitiesలో భాగంగా స్టూడెంట్స్ కోసం ఏర్పాట్టు చేసిన టైలరింగ్ విభాగాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే రోజా స్వయంగా స్కూల్ యూనిఫామ్ కుట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఏకాంబరకుప్పం గ్రామంలో 58.90 లక్షల రూపాయలతో ఆధునీకరించి జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ పేదల తలరాతలను మార్చేందుకు పాఠశాలలు రూపు రేఖలు మారుస్తున్నారన్న రోజా.. స్కూల్ యూనిఫార్మ్ కుట్టి ఆకట్టుకున్నారు. కాసేపు టైలర్‌గా మారిన రోజా చిన్నప్పుడు నేర్చుకున్న టైలరింగ్.. ఇంకా మరిచిపోలేదంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది రోజా.
మరిన్ని ఇక్కడ చూడండి: World Skyscraper Day: స్కైస్క్రాపర్స్ డే స్పెషల్.. ఆకాశాన్ని తాకే అద్భుతాలు..! ఎవరు కట్టారో తెలుసా..!(వీడియో)
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

