Viral Video: హైటెన్షన్‌ వైర్‌కు చిక్కి విలవిలలాడిన పక్షి.. హెలికాఫ్టర్‌తో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్.. వీడియో

Viral Video: హైటెన్షన్‌ వైర్‌కు చిక్కి విలవిలలాడిన పక్షి.. హెలికాఫ్టర్‌తో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్.. వీడియో

Phani CH

|

Updated on: Sep 05, 2021 | 9:11 AM

ప్రకృతిలో ఏ జీవి ప్రాణమైనా ఒకటేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చిన్న జీవుల ప్రాణం విషయంలో మాత్రం కాస్త తక్కువ భావంతో ఉంటాం. మనుషుల ప్రాణానికి ఇచ్చినంత ప్రాధాన్యతను మూగజీవులకు ఇవ్వం..

ప్రకృతిలో ఏ జీవి ప్రాణమైనా ఒకటేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చిన్న జీవుల ప్రాణం విషయంలో మాత్రం కాస్త తక్కువ భావంతో ఉంటాం. మనుషుల ప్రాణానికి ఇచ్చినంత ప్రాధాన్యతను మూగజీవులకు ఇవ్వం.. ఇది ఎవరూ కాదనలేని నిజం. అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన మాత్రం ప్రాణం ఎవరిదైనా ఒకటే అని చాటి చెబుతోంది. ఓ పక్షి ప్రాణాన్ని కాపాడేందుకు ఏకంగా హెలికాప్టర్‌నే రంగంలోకి దింపిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు మానవత్వానికే సరికొత్త అర్థం చెబుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మంచుకొండల్లో జింకను వేటాడిన చిరుత..చివరికి చిరుతకి ఏమైందంటే..?? వీడియో

మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ తప్పనిసరి.. వీడియో

Mysterious Tunnel: ఢిల్లీ అసెంబ్లీలో భారీ సోరంగం.. ఆ టన్నెల్‌ ఎవరు తవ్వారు..?? వీడియో