విశాఖ జిల్లా అమానవీయ ఘటన.. ముళ్ళపొదల్లో గుక్కకట్టిన పసిపాప.. వీడియో
అమ్మవడిలో హాయిగా ఉండాల్సిన ఓ పసికందు ముళ్ళపొదల్లో అల్లాడిపోతున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కాకులు దూరని కారడవిలో.. ఓ వైపు చల్లని గాలులు.. మరోవైపు ఏకదాటిగా కురుస్తున్న వర్షం..
అమ్మవడిలో హాయిగా ఉండాల్సిన ఓ పసికందు ముళ్ళపొదల్లో అల్లాడిపోతున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కాకులు దూరని కారడవిలో.. ఓ వైపు చల్లని గాలులు.. మరోవైపు ఏకదాటిగా కురుస్తున్న వర్షం.. వీటికి తోడు పాపపై చీమలు చేస్తున్న దాడి. ఊహించుకునేందుకే భయంకరంగా ఉన్న ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. రోలుగుంట మండలం భోగాపురంలో సమీపంలోని బీఎన్ రోడ్డులో అప్పుడే పుట్టిన పసికందును ముళ్ళపొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్ళారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆకాశంలో గద్ద.. సముద్రంలోని చేపకు గురి.. చివరికి ఏమైందంటే..?? వీడియో
ఏపీ సర్కార్‌కు షాక్..!! చిత్తూరు జిల్లాలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా.. వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

