Nithiin: వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్న నితిన్.. నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తున్నాడో తెలుసా..

ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుర్ర హీరో నితిన్ ఇప్పుడు మరో సినిమాను సిద్ధం చేస్తున్నాడు.

Nithiin: వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్న నితిన్.. నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తున్నాడో తెలుసా..
Nithin
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2021 | 8:54 PM

Nithiin: ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుర్ర హీరో నితిన్ ఇప్పుడు మరో సినిమాను సిద్ధం చేస్తున్నాడు. బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న అంధధూన్ సినిమాను తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అంధుడిగా కనిపించనున్నాడు ఈ యంగ్ హీరో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ సినిమా పై ఆసక్తిని కలిగించింది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నభనటేష్ నటిస్తుంది. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తుంది. తమన్నా పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాను నితిన్ లైన్లో పెట్టాడని తెలుస్తుంది.

యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్‌తో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్‌ను చాలా డిఫరెంట్‌గా చూపించనున్నాడు సూరి. స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా తర్వాత  పవన్‌తో ఒక సినిమా చేయడానికి ఆయనకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అయితే పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో టైం పట్టేలా ఉంది. ఈలోగా ఏజెంట్‌ను కంప్లీట్ చేసి.. ఆ తర్వాత నితిన్‌తో సినిమా చేయాలని చూస్తున్నాడు సురేందర్ రెడ్డి. అప్పటికి పవన్ కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

చీరలో పడుచు సోయగం.. ఆకట్టుకుంటున్న అనసూయ న్యూ ఫొటోస్..: Anasuya Bharadwaj Photos.

Nabha Natesh: బంపర్ ఆఫర్ అందుకున్న ఇస్మార్ట్ బ్యూటీ.. సూపర్ స్టార్ సరసన నభా నటేశ్ ?

Sunitha Upadrashta: ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్నా.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!